లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి జూర్ 6 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో జూలై 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోసం జూలై 21న లా సెట్, 5 యేళ్ల ఎల్ఎల్ బీ , ఎల్ఎల్ ఎం కోసం జూలై 22న ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి.రాష్ట్రంలో ఆన్లైన్ పద్ధతిలో 2022-2023 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ ను ఈ నెల 29న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేసిన విషయం తెలిసిందే.