టీఎస్ పాలిసెట్- 2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ 

టీఎస్ పాలిసెట్- 2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : టీఎస్ పాలిసెట్- 2022 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ను కూడా అధికారులు రిలీజ్ చేశారు. జులై 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 20 నుంచి 23 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తైన అభ్యర్థులు జులై 20 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జులై 27న సీట్లను కేటాయించనున్నారు. జులై 27 నుంచి 31 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.టీఎస్ పాలిసెట్- 2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుం

TS Poliset- 2022 Counseling Schedule Release

.