UPSC ప్రిలిమినరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 10న పరీక్ష జరగ్గా.. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి పేర్లతో లిస్టును విడుదల చేసింది. అలాగే మార్కులు, కటాఫ్...
రేపటి నుంచి దసరా సెలవులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని బడు లకు రేపటి నుంచి దసరా సెల వులు ప్రారంభంకానున్నాయి.
ఈమేరకు పాఠశాల విద్యాశాఖ రేపటినుంచి ఈనెల17 వర కు దసరా సెలవులు ప్రకటిం చింది. బడులు ఈనెల18న...
రెండు నెలలు వాయిదా పడిన నీట్- పీజీ ఎంట్రన్స్
హైదరాబాద్ : పీజీ వైద్య విద్య సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి జరిగే నీట్-పీజీ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ 2 నెలలు వాయిదా వేస్తామని కేంద్రం ప్రకటించింది. సవరించిన ప్రశ్నాపత్రం సిలబస్ తో...
ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ
హైదరాబాద్ : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు బిసి స్టడీసర్కిళ్లు శుభవార్త అందజేసాయి. కోవిడ్ సంక్షోభం నుండి ఆన్లైన్లో కొనసాగిన శిక్షణ ఇక నుండి ఆన్లైన్తో...
ఇంటర్ ప్రవేశాల గడువు ఈనెల 30 వరకు పొడిగింపు
హైదరాబాద్ : ఇంటర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్ వెల్లడించారు. మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని పేర్కొన్నారు.
తెలంగాణలోని...
పాలిసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
అమరావతి : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను స్థాపిస్తామని ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ సంవత్సరం నుండే పాలిటెక్నిక్ కాలేజీల్లో ఐదు కొత్త...
మెరుగవుతున్న విద్యార్థుల హాజరు శాతం
మెరుగవుతున్న విద్యార్థుల హాజరు శాతం
హైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభమైన తరుణంలో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు మెరుగవుతున్నది. అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 40.42 శాతం విద్యార్థుల హాజరు నమోదు కాగా, అతి...
తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం
తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణలో బడిగంటలు మోగాయి. కరోనా నేపథ్యంలో 17 నెలల తర్వాత స్కూల్స్ పున:ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ చిన్నారులు స్కూళ్లకు వస్తున్నారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్...
ప్రత్యక్ష తరగతులకు..ఉత్తర్వులు జారీ
ప్రత్యక్ష తరగతులకు..ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రెసిడెన్షియల్ , సాంఘీక సంక్షేమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు మినహా మిగతా పాఠశాలలను కొవిడ్ నిబంధనల...
మెడిసిన్ లో రెండో విడుత నోటిఫికేషన్
వరంగల్ అర్బన్ జిల్లా : ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు రెండో విడుత నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ...



















